Visakhapatnam Gas Leak : విశాఖ అచ్యుతాపురం బ్రాండిక్స్ లో గ్యాస్ లీక్ | ABP Desam
2022-06-03
12
విశాఖ Brandix Sez లో Gas Leak అవటంతో వంద మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు లోనయ్యారు. అమ్మోనియా గ్యాస్ లీక్ అయిందని భావిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిని పలు ఆసుపత్రులకు తరలించారు.